తిన్న ఇంటి వాసాలు
tinna inti vasalu
In English: ungrateful, bite the hand that feeds — Said of an ungrateful person who harms the house that fed him, literally counting its roof beams.
అర్థం
ఇంటి పై కప్పుకి వేసే పెద్ద కర్రలు
ఉదాహరణ
తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతాడు
తిన్న ఇంటి వాసాలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి