Type in English or తెలుగు

దంగుతుంది

dangutundi

అర్థం

నోట్లో నలుగుతుంది

ఉదాహరణ

ఈ రొట్టె మస్తు గట్టిగుంది, అసలు దంగుతలేదు!
దంగుతుంది కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి