Type in English or తెలుగు

దబ్బలం

dabbalam

In English: sack needle, packing needle — A large needle for sewing sacks.

అర్థం

దబ్బనం, సంచులు కుట్టే పెద్ద సూది.

ఉదాహరణ

ఆ దబ్బలం తీసుకో, ఈ గోన సంచి కుడదాం.
దబ్బలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి