Type in English or తెలుగు

నయం

nayam

In English: healed, cured, recovered — Healed or recovered from illness.

అర్థం

బాగు అవ్వడం , కోలుకోవడం

ఉదాహరణ

నా కొడుకుకి జ్వరం నయం అయింది

పుట్టుక: Telangana

నయం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి