Type in English or తెలుగు

నిట్రాడ

nitrada

In English: center pole, roof post — The central wooden post that holds up a round hut.

అర్థం

చుట్టిల్లు మధ్యలో ఇళ్లు నిలవడానికి వేసిన కొయ్య స్తంభం

ఉదాహరణ

ఇంటికి నిట్రాడ, ఒంటికి నీళ్లు బలం
నిట్రాడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి