Type in English or తెలుగు

పెట్టుపోతలు

pettupotalu

In English: wedding gifts, customary gifts — Customary gifts and offerings exchanged at weddings and family events.

అర్థం

సారే కావుళ్ళు

ఉదాహరణ

వాళ్లు పెళ్లి లో పెట్టుపోతలు ఎక్కువ గా పెడతారు
పెట్టుపోతలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి