Type in English or తెలుగు

పెద్దనక్క

peddanakka

అర్థం

పెద్ద పులి

ఉదాహరణ

పెద్దనక్క దారి పట్టిందంట (పులి తిరుగుతుందట)

పుట్టుక: నక్క అంటే పాత తెలుగులో అడవి మృగం / పులి అని అర్ధం. ఇప్పటికీ "నక్క తోక తొక్కాడు" సామెతలో కనబడుతుంది.

పెద్దనక్క కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి