Type in English or తెలుగు

పై కొట్టు

pai kottu

In English: overtake — To overtake or pass the vehicle ahead.

అర్థం

ముందరి బండి దాటించు, Overtake

ఉదాహరణ

ఆ ముంగట పోయే బండి పై కొట్టాలి.
పై కొట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి