To add a new yaasa word please hit the + sign below.

పొట్టు పొట్టు

 అర్థం:తీవ్రంగా, ఎక్కువగా

పుట్టుక: పొట్టు ఊడటానికి వరిని కొడతరు. అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు?!

ఉదాహరణ: గంగ: నాకు కోపం తెప్పియ్యకు చెప్తున్నా
మంగ: తెప్పిస్తే ఏమ్ చేస్తవే?
గంగ: నాకు కోపమొస్తే పొట్టు పొట్టు కొడ్తా చెప్తున్నా!

ప్రాంతాలు:


సహకారి: Abhilash 20240323

మీ వ్యాఖ్య పెట్టండి..

Please login above to add your comment.