Type in English or తెలుగు

పోలీలు

polilu

In English: bobbatlu, puran poli — Sweet stuffed flatbreads.

అర్థం

బొబ్బట్లు

ఉదాహరణ

ఉగాదికి ఇంట్లో పోలీలు చేయడం ఆనవాయితీ.

బొబ్బట్లు కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

పోలీలు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి