Type in English or తెలుగు

బండారం

bandaram

In English: secret, true colors — Hidden secret; to expose someone's true colors.

అర్థం

లోగుట్టు దాచిన రహస్యం బండారం బయటపడం : అసలు గుట్టు అందరకి తెలియడం. లిటరల్: భాండాగారం, [[బొక్కసం]] భాండాగారం అనే అర్ధం లో కన్నా ఈ మాట లోగుట్టు అనే మాట లోనే ఎక్కువ వినబడుతుంది.

ఉదాహరణ

౧) నాతో పెట్టుకోకు, నీ బండారం బయ్యట పెడతా. ౨)
బండారం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి