Type in English or తెలుగు

బంద బంద

banda banda

In English: muddy, mucky — Muddy and messy, as when children track in mud.

అర్థం

బురదగా వుంది అనే సమయంలో వాడతారు

ఉదాహరణ

ఈ ఎదవ పిల్లలు వర్షంలో తడిసి ఇల్లంతా బంద బంద చేసారు.
0 Siri · 12 Aug 2026
బంద బంద కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి