Type in English or తెలుగు

బడాయి

badayi 2 అర్థాలు

In English: boasting, showing off, show off, pomp

1

అర్థం

గొప్పలు

Boasting or showing off.

తూర్పుగోదావరి

ఉదాహరణ

బడాయి ఎక్కువ
2

అర్థం

పొగరు

Showing off or boastful pride.

పశ్చిమగోదావరి

ఉదాహరణ

మా వదిన గారికి బడాయి ఎక్కువ
బడాయి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి