Type in English or తెలుగు

బీగం

bigam 2 అర్థాలు

In English: lock, padlock

1

అర్థం

తాళం బీగం చెవి = తాళం చెవి

A lock.

కడప · రాయలసీమ

ఉదాహరణ

౧ ఇంటికి బీగం వేసి రండి ౨ ఉండు ఇల్లు బీగం వేసుకొనొస్తా
స్నేహితులు వాడే మాట
2

అర్థం

తాళం బీగం కాయి - తాళం బీగం చెవి - తాళం చెవి బీగాలు - తాళాలు

A lock.

చిత్తూరు

ఉదాహరణ

మా, నేను మధ్యాన్నం బయటకెళ్తున్నా, బీగాలు పక్కింట్లో ఇచ్చి వెళ్తా
బీగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి