బుష్ కోటు
bush kotu 2 అర్థాలు
In English: bush coat, bush shirt
అర్థం
చాలా బాగున్నచొక్క
A smart shirt-jacket worn untucked, put on to look dressed up.
తూర్పుగోదావరి
ఉదాహరణ
మా మేన్ అల్లుడు ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతుంన్నా బుష్ కోటు వేసుకున్నాడు
అర్థం
ఆశ్చర్యం
ఉదాహరణ
మా మనవడు బుష్ కోటు వేసుకున్నాడు చేసుకొన్నాడు ఏమిటి
బుష్ కోటు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి