Type in English or తెలుగు

బెమ

bema

In English: longing, yearning — A longing or yearning, as in not yet having had enough of someone's company.

అర్థం

Longing

ఉదాహరణ

నానమ్మ: ఇంకో రెండ్రోజులు ఉండొచ్చుగదమ్మా బెమ తీరలేదు.
బెమ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి