Type in English or తెలుగు

మసుపు

masupu

In English: overcast, cloudy — An overcast, cloudy sky.

అర్థం

ఆకాశం మబ్బు కమ్మటం

ఉదాహరణ

తూఫాన్ ప్రభావం తగ్గి చినికులు ఆగాయ్ కానీ ఇంకా మసుపు యేసే ఉంది
మసుపు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి