Type in English or తెలుగు

మాడము

madamu

In English: low pressure, depression — A low-pressure weather system bringing heavy rain.

అర్థం

అల్ప పీడనం

ఉదాహరణ

రెండు రోజుల నుంచి మాడము పట్టినట్టుంది. బాగా వానలు పడతావుండాయి
మాడము కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి