మిత్తి
mitti 2 అర్థాలు
In English: interest
అర్థం
వడ్డీ
Interest on a loan.
తెలంగాణ
ఉదాహరణ
ఆ బెంకుల అప్పు తీస్కోకు, మిత్తి చానా ఎక్కువుంటది.
అర్థం
వడ్డీ
Interest charged on a loan.
తెలంగాణ
ఉదాహరణ
ఆ బెంకుల అప్పు తీస్కోకు, మిత్తి చానా ఎక్కువుంటది.
మిత్తి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి