Type in English or తెలుగు

ముచ్చి

muchchi

In English: plastic cover, plastic bag, wrapper — A small plastic cover or wrapper, as for sweets or groceries.

అర్థం

పాలి తీను కవరు / chocolate కవరు

ఉదాహరణ

కొట్టు వాడితో : ముచ్చిలో పెట్టేసి ఇవ్వు అన్నా.
ముచ్చి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి