మెట్టు
mettu
In English: sandal, footwear, slipper — A sandal or slipper.
అర్థం
కాలికి వేసుకునే చెప్పు ( అనంతపురం, కడపలలో)
ఉదాహరణ
మెట్టులు కొనడానికి అంగడికి పోతున్నా, నువ్వు కుడా రావొచ్చు కదా.
పుట్టుక: మెట్టు , మెట్టినిల్లు , పైకి ఎక్కే మెట్లు అన్ని ఒక దాని నుంచే వచ్చాయి .
మెట్టు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి