Type in English or తెలుగు

మేయ్

mey

In English: hey — A familiar 'hey' used for women and girls.

అర్థం

రేయ్ అనే పదానికి స్త్రీ వాచకం.

ఉదాహరణ

మేయ్ రామ్మే. తినమ్మే, పొమ్మే

పుట్టుక: మేయ్, మే

మేయ్ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి