Type in English or తెలుగు

రిక్షా తొక్కేయ్యడం

riksha tokkeyyadam

In English: bend over backwards, slog for someone — Working excessively hard for someone else.

అర్థం

వేరొకరికోసం ఓవర్ గా కష్టపడి మరీ పని చేసి పెట్టెయ్యడం

ఉదాహరణ

ఎలక్షన్ లో మనోడు చైన్ తీసేసి మరీ రిక్షా తొక్కేసాడు
స్నేహితులు వాడే మాట

పుట్టుక: రాజమండ్రి లో ఎనభై.. తొంభైల లో వాడుక మొదలైంది

0 Aaakasa Ramanna · 10 Jun 2021
రిక్షా తొక్కేయ్యడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి