Type in English or తెలుగు

రివట

rivata

In English: skinny, twig-like — Thin as a twig.

అర్థం

సన్నని లిటరల్ : twig , రెమ్మ

ఉదాహరణ

ఏవండీ గోవిందరావు గారిని ఎరుగుదురా? ఆ ఎరుగుదును, సన్నగా రివటలాగా ఉంటాడు , అతనేనా? ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంటి? వాడు సన్నగా రివటగా ఉంటాడు.
రివట
రివట కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి