రెటమతం
retamatam
In English: contrarian, perverse argument — Stubbornly arguing against what everyone says.
అర్థం
అందరూ అనేదానికి వ్యతిరేకంగా పెడసరిగా చెప్పడం.
ఉదాహరణ
ఆడితో వాదం వేసుకోకు. ఆడిదంతా రెటమతం.
పుట్టుక: రెటమతం అనేది వ్యవసాయ, వాతావరణ విషయాలు చెప్పే ఒక ప్రాచీన గ్రంథం. ఆయ్యల భాస్కరుడు రచించాడు.
రెటమతం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి