Type in English or తెలుగు

లెంకడం

lenkadam

In English: search, look for — To search or look for.

అర్థం

వెతకడం

ఉదాహరణ

నా పైసలు పోయినాయి, కాస్త లెంకీ పెట్టండి
0 Bavu · 15 Dec 2024
లెంకడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి