Type in English or తెలుగు

లొట్టపీసు

lottapisu

In English: useless, good-for-nothing — A useless, good-for-nothing person.

అర్థం

ఎందుకూ పనిరానిది

ఉదాహరణ

వాడొక లొట్టపీసు!!

పుట్టుక: చెర్లల్లో పెరిగే చెట్టు పేరు

లొట్టపీసు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి