Type in English or తెలుగు

లోగడ

logada

In English: previously, earlier — Previously or earlier.

అర్థం

ఇదివరకు, ఇంతకు ముందు

ఉదాహరణ

లోగడ చెప్పినట్లే ఎరువులు పంపుతాను, లోగడ ఇచ్చిన మాట గుర్తుందా?
లోగడ కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి