వడిసెల
vadisela
In English: sling, slingshot — A sling used to scare birds and monkeys from crops.
అర్థం
sling పొలంలో పిట్టలను కోతులను తరుముతానికి వాడే సాధనం. ఒక చిన్న వల కి రెండు కొసలు కట్టి , ఆ వలలో రాయి పెట్టి , రెండు కొసలు చేతితో పట్టుకుని గిరగిరా తిప్పి ఒక కోసం వేదిలేస్తారు. అప్పుడు రాయి వేగంగా పడుతుంది.
ఉదాహరణ
నూర్పిళ్ళు అయిపోతున్నాయి కదా , రేపు పొలం లో మంచె ఎక్కి కాకులు గువ్వలు వచ్చి మొక్కజొన్నలు తినకుండా వడిసెలతో తరమాలి.

వడిసెల కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి