Type in English or తెలుగు

వీరంగం

virangam

In English: ruckus, tantrum, rampage — A loud angry outburst or ruckus.

అర్థం

పెద్దగా అరుస్తూ గొడవ పడటం.

ఉదాహరణ

౧ నువ్వు ఏమి చెప్పావురా వాడికి మా ఇంటికి వచ్చి వీరంగం ఆడేశాడు.

పుట్టుక: శివరాత్రి రోజున వీరభద్రుని స్మరిస్తూ భయంకరంగా చేసే పాతకాలపు నృత్యం వీరంగం.

వీరంగం
వీరంగం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి