సక్లం ముక్లం
saklam muklam 2 అర్థాలు
In English: cross-legged
అర్థం
బాసిపీట, బాసిపటం, బాసింపట్టు మటం వేసుకోవడం, అసలుపీట
Sitting cross-legged.
ఉదాహరణ
౧) పూజ చేసేటప్పుడు సక్లం ముక్లం ఏస్కొని కూసోవాలి. ౨) నేల మీద సక్లం ముక్లంల కూర్చొని తింటే ఒంటికి చాన మంచిది. 3) సక్లం ముక్లం పెట్టుకొని కూసొండ్రి.
పుట్టుక: సకలం ముకులం అంటే సంస్కృతంలో అన్ని ముడుచుకోవడం అని.
అర్థం
కాళ్ళు మడుచుకుని కూచోవడం
Sitting cross-legged.
తెలంగాణ
ఉదాహరణ
సక్లం ముక్లం కూసోని అన్నం తిను బిడ్డా!
పుట్టుక: పురాతన కాలం
సక్లం ముక్లం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి