Type in English or తెలుగు

సొరుగు

sorugu

In English: drawer — A drawer.

అర్థం

బల్లలకి, బీరువాలలో డబ్బులు, పత్రాలు లాంటివి పెట్టుకునే అర, drawer, locker

ఉదాహరణ

"సొరుగులో చిల్లర ఉంటాది పట్రా."
సొరుగు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి