Type in English or తెలుగు

సోది లో లేదు

sodi lo ledu

In English: nowhere, not in the picture — Nowhere in the picture; irrelevant.

అర్థం

ప్రసక్తే లేకపోవడం inconsequential

ఉదాహరణ

ఎన్నికల ఫలితాల వచ్చాక అస్సలు ఆ పార్టీ సోది లో లేదు.
#urban slang స్నేహితులు వాడే మాట

పుట్టుక: ఇంటిటా తిరిగి సోది చెప్పేవాళ్ళు సాధారణంగా అవసరం ఉన్నవి లేనివి అన్నిటి గురించి మాట్లాడతారు. సోది లో లేకపోవడం అంటే అస్సలు సోదిలో కుడా చెప్పని ఉపయోగకరం కానీ విషయం.

సోది లో లేదు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి