Type in English or తెలుగు

స్థిమితం

sthimitam

In English: peace of mind, composure — Peace of mind.

అర్థం

మనస్సు ప్రశాంతత

ఉదాహరణ

౧ మీకు గుండె నొప్పి రావటం ఏమిటండి? చాల జాగ్రత్తగా ఉంటారు కదా. మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి వంట్లో స్థిమితంగా లేదు.
స్థిమితం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి