హుష్ కాకి
hush kaki
In English: vanished, gone poof — Vanished or disappeared.
అర్థం
మాయమయిపోవడం .
ఉదాహరణ
౧ నేను: బ్యాంకు మేనేజర్ బ్యాంకులో ౧౦ లక్షలు పోయాక కనబడకుండా పోయాడు. వాడు: మరి డబ్బులు ఏమైయ్యాయి . నేను: హుష్ కాకి !!!!

హుష్ కాకి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి