To add a new yaasa word please hit the + sign below.

చిత్తూరు

 అర్థం:తాళం
బీగం కాయి - తాళం 
బీగం చెవి - తాళం చెవి
బీగాలు - తాళాలు

ఉదాహరణ: మా, నేను మధ్యాన్నం బయటకెళ్తున్నా, బీగాలు పక్కింట్లో ఇచ్చి వెళ్తా

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20241015
 అర్థం:అల్ప పీడనం

ఉదాహరణ: రెండు రోజుల నుంచి మాడము పట్టినట్టుంది. బాగా వానలు పడతావుండాయి

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20241015
 అర్థం:పీకు, పీకడం

ఉదాహరణ: చేన్లో చెత్త ఎక్కువ పడింది, పొయ్యి(పోయి) పెరకల్ల(పెరకాలి).

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20241003
 అర్థం:బొడ్డు

ఉదాహరణ: ఎందుకో బొగ్గిలి కాడ మంటగా వుంది.

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20241002
 అర్థం:అరవడం, తిట్టడం

ఉదాహరణ: నేనేమన్నానని అలా కసురుతున్నావ్?

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20240926