To add a new yaasa word please hit the + sign below.

బొబ్బిలి

 అర్థం:చక్రాలు

ఉదాహరణ: ముందలి ఉండకి గాలి లేదు. వెనక ఉండకి పర్లేదు.

ప్రాంతాలు:


సహకారి: rajesh 20210703
 అర్థం:వేగంగా, తొందరగా, గబాల

ఉదాహరణ: బేగి వచ్చేయండి అందరూ
  గబాల రండే ఆటో ఎలిపోతుంది

  గబాల > బేగి

ప్రాంతాలు:


సహకారి: rajesh 20210703
 అర్థం:"జరగని పని", "కుదరదు", "అయ్యే పని కాదు" అన్న అర్ధం లొ వాడతారు

పుట్టుక: ఆ కాలం లో డబ్బున్నోలుకు మాత్రమే కూడు(అన్నం) తినే స్థోమత ఉండేది. పేదవాల్లు అంబలి(రాగి జావ) తిని బ్రతికే వారు. దీన్ని వెటకారంగా అన్నం చెత్త అంబలే తేనెలాగ ఉంటుంది అనుకునేవారు.

ఉదాహరణ: ఆడిని నమ్ముకుంటే కూడు కుప్ప అంబలి తేనే

ప్రాంతాలు:


సహకారి: rajesh 20210618
 అర్థం:అల్లరి పిల్లాడు, గొడవ పెట్టేవాడు

ఉదాహరణ: ఇదిగో ఆ పుచ్చెంత పనులే వద్దనేది.
  ఆడు ఎంత పుచ్చెంత అనుకున్నావు అమ్మా !

ప్రాంతాలు:


సహకారి: rajesh 20210620
 అర్థం:ఇబ్బంది

ఉదాహరణ: మీకు ఏలండి కౌకులి నేనే తీస్కొచ్చేస్తాను.
     ఎంత కౌకులి పడ్డామో ఆనాడు 🤧

ప్రాంతాలు:


సహకారి: rajesh 20210617