అర్థం:గాబరా
ఉదాహరణ: గందికి ఏల? గందికి పడొద్దు నిదానంగా చెయ్యండి 💆
ప్రాంతాలు:
అర్థం:ఆట పట్టించడం, తమాషాలు
ఉదాహరణ: ఇగటాలు గట్టా ఆడుతున్నావేట్రా 🤬 ఇగటాలు మింగొద్దు 😠 తర్వాత ఇగటాలు ఆడుదువు కానీ ముందు పని చెయ్యి
Error: Input cannot contain '/' character.
Please select a GIF or a picture. Should be less than 2 MB.