To add a new yaasa word please hit the + sign below.

రాయలసీమ

 అర్థం:లోపల వేసే గొళ్ళెం

ఉదాహరణ: వాడు ఇంట్లోకి పోయి గెడి వేసుకున్నాడు

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20241015
 అర్థం:కొంత, కొంచం

ఉదాహరణ: ఇంత రాగి సంగటి ముద్దలో అంత కూరేసుకొని, రొంత నెయ్యేసుకొని నోట్లో పెట్టుకోగానే....

ప్రాంతాలు:


సహకారి: Raghu 20240924
 అర్థం:వేస్ట్ అనే అర్థంలో వాడుతారు

ఉదాహరణ: ఎందుకు ఇవి, ఊరికే పంచేటు.

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20240909
 అర్థం:పందిరి.
పెళ్లి ముందు రోజు పందిరి వేస్తారు కాబట్టి, ఆ రోజును కూడా సప్రం అంటారు.

ఉదాహరణ: రేపు మూర్తం, ఈపొద్దు సప్రం యెయ్యల్ల. నేనుబోయి టెంకాయ పట్టలు కొట్టుకోనొస్తా.

ప్రాంతాలు:


సహకారి: సునీల్ 20240908
 అర్థం:త్వరగా

ఉదాహరణ: బస్సుకు యాలైంది. బెన్నా పోదాం రాండి.

ప్రాంతాలు:


సహకారి: M 20240403