అంచకరికి
anchakariki
In English: in a while, later — A little while later; used to put something off for now, as in 'let's do it in a bit'.
అర్థం
కొద్దిసేపు తర్వాత Eg: తర్వాత చేద్దాం అనడానికి అంచకారి చేద్దాం ఇలా
ఉదాహరణ
౧) అంచకారి రాపో. ౨) అంచకారి చేద్దాం.
అంచకరికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి