Type in English or తెలుగు

అంచికరికి

anchikariki

In English: later, in a while — Later; in a little while.

అర్థం

తర్వాత

ఉదాహరణ

౧) అంచికరికి ఆడుకునేదానికి వస్తా. ౨) అంచికరికి పోదామప్పా. ఏమంత తొందర.

తర్వాత కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో

అంచికరికి కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి