Type in English or తెలుగు

అత్రగాలం

atragalam

In English: sifting, straining — Sifting or straining.

అర్థం

జల్లించటం , వడ కట్టడం

ఉదాహరణ

మా అవ్వ జొన్నపిండి "అత్రగాలం" పడుతాంది...
అత్రగాలం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి