అత్తెసరు
attesaru 2 అర్థాలు
In English: absorption method rice, exact water, barely enough, bare minimum
అర్థం
గంజి లేకుండా అన్నం ఉడికించటానికి సరిపడే నీళ్లు. అత్తెసరు అన్నం: దేవుడికి ప్రసాదం లో గంజి రాకుండా సరిపడే నీళ్లతో వండిన అన్నం. related words: [[ఎసరు]]
Just enough water to cook rice without draining starch.
ఉదాహరణ
౧ దీపావళి కి మా ఇంట్లో పచ్చిపులుసు, అత్తెసరు అన్నం చేసింది అమ్మ. [[ఎసరు]]
అర్థం
అంతంత మాత్రం.
Just barely; the bare minimum.
ఉదాహరణ
౧ ఎదో Einstein అనుకుంటున్నావేమో. నీకు పడ్డింది అత్తెసరు మార్కులే.
అత్తెసరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి