Type in English or తెలుగు

అద్దుమానం

addumanam

In English: carelessly, recklessly — Carelessly or recklessly, as in driving a bike rashly.

అర్థం

నిర్లక్ష్యంగా ఉండడం.

ఉదాహరణ

ఆ పిల్లోడు చానా అద్దుమానంగా బండి తోల్తాడు.
అద్దుమానం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి