అనపడం
anapadam
In English: immersion, ganesh immersion — Immersing an idol, especially Ganesha, in water.
అర్థం
నిమజ్జనం
ఉదాహరణ
(చిన్న సంవాదం) వినాయకున్ని ఎప్పుడు "అనుపుతారు"?... ఈ బుధవారం "అనుపుతాం"... ఏది ఏమైనా బావా, వినాయక తత్వం ఎప్పుడూ ఆచరిస్తే ఆయన్ని "అనిపినా" మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది.
నిమజ్జనం కి ఇతర యాసలు · అదే అర్థం, వేరే ప్రాంతాల్లో
అనపడం కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి