Type in English or తెలుగు

అబ్బురంగా

abburanga

In English: amazing, wondrous — With wonder or amazement.

అర్థం

ఆశ్చర్యంగా

ఉదాహరణ

చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా అబ్బురంగా ఉండేది.
అబ్బురంగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి