అమ్మిడిగా
ammidiga 2 అర్థాలు
In English: nearby, in the presence of, near
అర్థం
దగ్గర గా
Nearby or in someone's presence.
నెల్లూరు · కోస్తా
ఉదాహరణ
మీరు అమ్మిడి ఉండబట్టి పనైనాది, లేకుంటే అవ్వునా చెప్పు....
పుట్టుక: అమ్మటిగా
అర్థం
In the presence of.
In the presence of.
నెల్లూరు
పాత కాలపు మాట వాడే మాట
అమ్మిడిగా కి మరో అర్థం లేదా వాడుక తెలుసా?
జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి