Type in English or తెలుగు

అయినూరు

ayinuru

In English: five hundred, 500 — Five hundred.

అర్థం

500 (అనంతపురం) అయిదు నూర్లు ఇన్నూరు = 200 ; మున్నూరు = ౩౦౦ ; నన్నూరు = 400

ఉదాహరణ

౧ అమ్మమ్మ : అయినూరు రూపాయలు తగలేసి ఇది కొన్నావా? ౨ యాసలు పేజీని అయినూరు మంది అనుసరిస్తున్నారు ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో. భళా

పుట్టుక: పూర్వం అన్ని ప్రాంతాలలో వాడుకలో ఉన్నా ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలలో వాడుకలో ఉంది, కన్నడంలో కూడా ఇవే పదాలు వాడుకలో ఉన్నాయి.

అయినూరు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి