Type in English or తెలుగు

అవ్వ బువ్వ కాడు

avva buvva kadu

In English: dependent, mama's boy — Someone still living off their parents.

అర్థం

ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికేవాడు.

ఉదాహరణ

వాడు ఇంకా అవ్వ "బువ్వ" కాడే గాదే అక్క..
అవ్వ బువ్వ కాడు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి