Type in English or తెలుగు

అవుపడతలెవ్వు

avupadatalevvu

In English: not seen, not around — Not seen around; said to someone who has been missing for a while.

అర్థం

కనపడట్లేదు

ఉదాహరణ

ఏం రా భయ్, చాల రోజుల నుంచి అవుపడతలెవ్వు.
అవుపడతలెవ్వు కి మరో అర్థం లేదా వాడుక తెలుసా? జోడించండి
వ్యాఖ్యలు (–) · రాయండి